Hari Rama Jogaiah: చంద్రబాబు, పవన్‌ పరువు తీసిన లేఖ ?

Hari Rama Jogaiah: ఏపీ సర్కార్‌ రు మరో షాక్‌ ఇచ్చారు మాజీ మంత్రి చేగొండి హరి రామ జోగయ్య. గతంలో జగన్‌ మోహన్‌ రెడ్డిని లేఖలతో ప్రశ్నించిన మాజీ మంత్రి చేగొండి హరి రామ జోగయ్య.. ఇప్పుడు కూడా తన లేఖలతో.. చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్ తో చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటికే..చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్ పై విరుచుకుపడుతూ… చాలా లేఖలు రాశాడు మాజీ మంత్రి చేగొండి హరి రామ జోగయ్య. Hari Rama…

Read More