Sobhita: శోభిత గోరింటాకుకి వేణు స్వామికి మధ్య లింక్.. అదే నిజం కాబోతుందా.?
Sobhita: శోభిత ధూళిపాళ్ల చేతికి పెట్టుకున్న గోరింటాకుకి,ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామికి మధ్య ఉన్న లింక్ ఏంటి అని చాలామంది జుట్టు పీక్కుంటున్నారు. మరి శోభిత గోరింటాకు కి వేణు స్వామికి మధ్య ఉన్న లింక్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. డిసెంబర్ 4న శోభిత నాగచైతన ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.పెళ్లి తర్వాత వీళ్ళు శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. he link between Sobhita mehandi and Venu…