Health Benefits With Kobbari Rotti

Kobbari Rotti: పాతకాలం కొబ్బరి రొట్టి..తింటే 100 రోగాలకు చెక్‌ ?

Kobbari Rotti: సాధారణంగా గోధుమ పిండితో రొట్టెలు చేసుకొని తింటారు. కొందరు జొన్నలు, రాగులు, సజ్జలు పిండిని వాడుతూ ఉంటారు. కానీ ఎవ్వరు ఇంతవరకు కొబ్బరి పిండితో చేసిన చపాతీలు తిని ఉండరు. కనీసం చూసి కూడా ఉండరు. కానీ ఇవి చాలా రుచిగా ఉంటాయని ఆరోగ్యానికి, చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. గోధుమపిండికి గ్లూటెన్ రహిత ప్రత్యామ్నాయం కొబ్బరి పిండిలోని ఫైబర్ అధికంగా ఉంటుంది. Health Benefits With Kobbari Rotti ఇందులో ఉన్న ఫైబర్…

Read More