health benefits with Buttermilk

Buttermilk: మజ్జిగ తాగడానికి సరైన సమయం ఎప్పుడో తెలుసా?

Buttermilk: మజ్జిగలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. కాల్షియం, పొటాషియం, ప్రోటీన్ ఇందులో అధికంగా ఉంటాయి. అలాగే మైక్రోబియల్ గుణాలు, లాక్టిక్ యాసిడ్ కూడా అధికంగా ఉంటాయి. మజ్జిగను తాగడం వల్ల ఏసిడిటీ సమస్య నుంచి బయటపడవచ్చు. మజ్జిగను తినేటప్పుడు కొంచెం మిరియాలు, అల్లం లేదా సొంటి వేసుకొని తిన్నట్లయితే ఎక్కువ లాభాలను పొందవచ్చు. ఇమ్యూనిటీని పెంచుకోవడానికి కూడా మజ్జిగ ఎంతగానో ఉపయోగపడుతుంది. health benefits with Buttermilk మజ్జిగను తాగినట్లయితే శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది….

Read More