Erra Thotakura: ఎర్ర తోటకూర తింటున్నారా..అయితే ఒక్క నిమిషం?
Erra Thotakura: శీతాకాలంలో తోటకూర, గోంగూర, మెంతికూర, పాలకూర వంటి అనేక రకాల ఆకుకూరలు చాలామంది ఇష్టంగా తింటారు. ఇది మాత్రమే కాదు ఎర్ర తోటకూరని కూడా ఆహారంలో ఒక భాగం చేసుకోవాలి. తోటకూరలో రకరకాలుగా ఉంటాయి. మొక్క తోటకూర, తోటకూర, ఎరుపు తోటకూర, చిలుక తోటకూర అని ఉంటాయి. Erra Thotakura Health Benefits With Erra Thotakura ఈ ఎర్ర తోటకూరని ఈ సీజన్ లో తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది….