Ivy gourd: దొండకాయ తింటున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్టే ?
Ivy gourd: దొండకాయలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. నేటి కాలంలో చాలా మంది డయాబెటిక్ బారిన పడుతున్నారు. ఈ వ్యాధి వచ్చింది అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలావరకు డయాబెటిక్ పేషెంట్లు కొన్ని రకాల ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. అయితే వారికి ఇంకొన్ని ఫుడ్స్ మంచి ఔషధంగా పనిచేస్తాయి. Ivy gourd Health Benefits With Ivy gourd అందులో దొండకాయలు ఒకటి. వీటిని రోజు…