Lettuce: పాలకూర తింటున్నారా.. చాలా ప్రమాదం అని తెలుసా..?
Lettuce: ఆకుకూరల్లో పాలకూర చాలా మంచిది. ఇది ఎక్కువగా రుచి ఉండకపోవడం వల్ల చాలామంది దీనిని తినడానికి ఇష్టపడరు. కానీ పాలకూర తినడం వల్ల బోలెడన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో 13 రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది శరీరాన్ని క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా కాపాడతాయి. పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చూపు మెరుగు పడుతుంది. Lettuce Health…