
Radish: ముల్లంగి తింటున్నారా.. అయితే.. ఒక్క నిమిషం ?
Radish: ముల్లంగి ఇది దుంప జాతికి చెందినది. సాధారణంగా ముల్లంగిని కూరగాయగా ఉపయోగిస్తారు. దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి జ్యూస్ రూపంలో చేసుకొని తాగినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ముల్లంగి రసం తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి శరీరానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో కలుగుతాయి. ముల్లంగి రసం తాగినట్లయితే కడుపు శుభ్రంగా ఉంటుంది. Health Benefits With Radish రక్తంలోని వ్యర్ధపదార్థాలు అన్ని బయటకు…