Roasted Black Chana: డైలీ వేయించిన శనగలు తింటే..మంచి ఫలితాలు ?
Roasted Black Chana: సాయంత్రం సమయంలో ఏమైనా స్నాక్స్ తినాలని అనిపించినప్పుడు గుప్పెడు వేయించిన శనగలు తిన్నట్లయితే చాలా మంచిది. శనగలతో పాటు బెల్లం కలుపుకొని తింటే రుచితో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా కడుపు నిండుగా ఉంటుంది. కొలెస్ట్రాల్ పెరగదు. ఇందులో విటమిన్లు, ఐరన్, కాల్షియం, కాపర్, జింక్, పొటాషియం, మాంగనీస్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. Roasted Black Chana Health Benefits With…