Sugarcane Juice: చెరకు రసంలో పాలు కలిపి తాగితే..100 రోగాలకు చెక్ ?
Sugarcane Juice: చెరుకు రసం చాలా మంది ఇష్టంగా తాగుతారు. ఇది అమృతంలా ఉంటుంది. ఎండలో ఓ గ్లాసు చల్లని చెరుకు రసం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎంతో హాయిగా ఉంటుంది. ఎనర్జీ వస్తుంది. ఇందులో కొద్దిగా అల్లం, నిమ్మరసం కలుపుకొని తాగితే ఆరోగ్యానికి మంచిది. అంతే కాకుండా అందానికి, సౌందర్యానికి మేలు కలుగుతుంది. చెరుకులో పిండి పదార్థాలు, మాంస కృత్తులతో పాటు జింక్, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి. Sugarcane…