Oninons: ఉల్లిగడ్డలు తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి?

Oninons: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని మన పెద్దలు అంటూనే ఉంటారు. దానికి తగినట్టుగానే ప్రతి ఇంట్లో ఉల్లిపాయలు నిల్వ చేసుకుంటారు. ఉల్లిగడ్డ లేని కూర అస్సలు చేయరు. ఉల్లిగడ్డలు చాలా రకాలుగా దొరుకుతాయి. అందులో ఎర్ర ఉల్లితో పాటు, తెల్ల ఉల్లిగడ్డ ఎక్కువగా లభిస్తుంది. వీటిలో ఏ రంగు ఉల్లిగడ్డ తింటే మంచిది అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. ఎర్ర ఉల్లిగడ్డలతో పోలిస్తే తెల్ల ఉల్లిగడ్డలలోనే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయని వైద్య…

Read More