Egg: గుడ్డు ప్రతి రోజు తింటే 100 రోగాలకు చెక్ ?

Egg: గుడ్డు సంపూర్ణ పోషక ఆహారం అనే సంగతి అందరికీ తెలుసు. గుడ్డులో ప్రోటీన్ తో పాటు విటమిన్లు, ఖనిజాలు ఎన్నో ఉంటాయి. గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇతర అల్పాహారాల్లో లభించని పోషకాలు కోడిగుడ్డులో ఉంటాయి. శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు ఇందులో అధికంగా ఉంటాయి. పిల్లలకు అందించే ఆహారంలో కోడిగుడ్డు తప్పనిసరిగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. Health Benefits With eggs దీనిలో ఉండే విటమిన్లు, యాంటీ…

Read More