Hugging: ఒక్క కౌగిలింత.. 100 లాభాలు..!

Hugging: నేటి కాలంలో చాలామంది బిజీ లైఫ్ కారణంగా పిల్లలతో సమయాన్ని గడపలేకపోతున్నారు. దానివల్ల పిల్లలకు ఏదో తీరని బాధ అలానే మిగిలిపోతుంది. పిల్లలతో ప్రత్యేకించి సమయాన్ని గడపాలి. దానివల్ల వారి మనసు ఎంతో హాయిగా ఉంటుంది. పిల్లలతో సమయాన్ని గడపలేక పోయినట్లయితే వారికి అనేక రకాల సమస్యలు వస్తాయి. పిల్లలను దూరం పెట్టినట్లయితే కలిగే ప్రభావాలు ఏంటో చూద్దాం. Benefits of Hugging for Mental Health పిల్లలు ప్రతి ఒక్క విషయాన్ని స్వయంగా చెప్పడానికి…

Read More