Bananas: ఎండా కాలం అరటి పండ్లు తింటున్నారా…?

Bananas: మార్కెట్లో సులభంగా దొరికే పండ్లలో అరటిపండు ముందు వరుసలో ఉంటుంది. ఇది సంవత్సరం పొడవునా లభించే పండు. ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా ఇది చాలా తక్కువ ధరకు, చాలా సులభంగా అందరికీ అందుబాటులో ఉంటుంది. అరటి పండులో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అరటి పండులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి. అందుకే…

Read More