
Ghee: నెయ్యి తింటున్నారా…అయితే డేంజర్ లో పడ్డట్టే?
Ghee: చాలా మంది చపాతీలకు నెయ్యి రాసుకొని తింటూ ఉంటారు. ముఖ్యంగా చల్లటి చపాతికి నెయ్యి పూసుకుని తినడం వల్ల అనారోగ్యం సంభవిస్తుంది. వేడి చపాతికి నెయ్యి పూసుకుని తిన్నట్లయితే చాలా మంచిది. అదే చల్లటి చపాతీకి రాసుకొని తిన్నట్లయితే కొవ్వు అధికంగా పెరుగుతుంది. వేడి కూరగాయలతో నెయ్యి కలిపి తినడం అస్సలు మంచిది కాదు. కానీ చల్లటి కూరగాయలతో నెయ్యి కలుపుకొని తింటే గొంతులో పేగుల్లో పేరుకుపోయి మలబద్ధకం సమస్యలు వస్తాయి. Health Issues With…