Mustard: ఆవాలు తింటున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్టే ?
Mustard: ప్రతికూరలో తాలింపునకు వేసే అర చెంచా ఆవాలు కూర రుచిని, సాంబార్ వంటి వంటకాల రుచిని ఒక్కసారిగా పెంచేస్తాయి. ఆవాల పొడి వేయడం వల్ల ఊరగాయ పచ్చళ్ళు గుమగుమలాడుతాయి. ప్రతి ఇంట్లో ఆవాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఆవాలతో పాటు ఆవాకు తినే అలవాటు చాలా తక్కువ మందికి ఉంటుంది. కానీ ఆవాకు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహారా నిపుణులు చెబుతున్నారు. పాలకూర, మెంతికూర వలే ఆవాకు కూడా వీలైనప్పుడు తినాలని చెబుతున్నారు. Mustard…