
Potatoes: బంగాళదుంపలు ఇలా తింటే ప్రమాదమా..!
Potatoes: చాలా మందికి బంగాళదుంపలు అంటే ఎంతో ఇష్టం. బంగాళాదుంపలు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయో అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం…. ప్రతిరోజు బంగాళా దుంపలతో చేసిన వంటకాలను తిన్నట్లయితే శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగా అవకాశాలు ఉన్నాయి. బంగాళాదుంపలు తినడం వల్ల విపరీతంగా బరువు పెరుగుతారు. బంగాళాదుంపలు ఎక్కువగా తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ కచ్చితంగా పెరుగుతాయి. Health Issues With Potatoes ఆలూ చిప్స్ ఎక్కువగా తినడం…