Health Issues With Tea

Tea: టీ అతిగా తాగితే.. 100 రకాల రోగాలు వస్తాయా ?

Tea: టీ తాగడం చాలామందికి ఇష్టం ఉంటుంది. అయితే ఉదయం లేవగానే టీ తాగడానికి ఎక్కువగా ఆసక్తిని చూపుతుంటారు. మరికొందరైతే టీ తాగనిదే రోజు గొడవనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే అతిగా టీ తాగడం వల్ల ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. మరి ముఖ్యంగా టీ తాగడం వలన చర్మం నల్లగా మారుతుంది అని అందరూ అనుకుంటారు. Tea Health Issues With Tea అయితే టీ తాగితే చర్మం నలుపు రంగులోకి మారుతుంది అనడంలో ఎలాంటి…

Read More