watermelon

Watermelon: చలికాలంలో పుచ్చకాయ తింటున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్టే ?

Watermelon: పుచ్చకాయను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే వీటిని కొనే సమయంలో ఎంత పెద్దగా ఉంటే అంత బాగుంటుందని అపోహ పడతారు. కానీ అందులో నిజం ఉండదు. పుచ్చకాయ రుచికి దాని సైజ్ కి సంబంధం అస్సలు ఉండదు. పుచ్చకాయ ఎలాంటి సైజులో ఉన్న సరే దానిని పట్టుకున్నప్పుడు బరువుగా ఉండాలి. Watermelon Health Benefits of Eating Watermelon అలా బరువుగా ఉన్నట్లయితే కాయ లోపల నీళ్లు గుజ్జు ఎక్కువగా ఉన్నాయని అనుకోవాలి. చాలామంది…

Read More