Hero is going to become a father

Hero: గుడ్ న్యూస్..పెళ్ళై ఏడాది కాకముందే తండ్రి కాబోతున్న హీరో..?

Hero: తెలుగు ఇండస్ట్రీలో హీరో కిరణ్ అబ్బవరం అంటే తెలియని వారు ఉండరు. ఈ మధ్యకాలంలో మంచి డెప్త్ ఉన్న కథలతో మన ముందుకు వస్తు హిట్లు అందుకుంటున్నాడు. అలాంటి కిరణ్ అబ్బవరం గత ఏడాది ఆగస్టులో హీరోయిన్ రహస్య గోరకున్ వివాహం చేసుకున్నారు. అయితే ఈయన రాజా వారు రాణివారు అనే చిత్రంలో చేసే టైంలో హీరోయిన్ గా ఉండే రహస్య గోరక్ తో పరిచయం ఏర్పడింది. Hero is going to become a…

Read More