
Balakrishna: ఆ హీరోయిన్ ని టార్చర్ చేసిన బాలకృష్ణ.. షూటింగ్లోనే ఏడిపించి.?
Balakrishna: ఆయన అరిస్తే చాలు జనాలంతా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆగిపోతారు.. ఆయన ఒక్క అడుగు వేస్తే సుమోలన్నీ గాల్లో ఎగురుతాయి.. ఒంటి చేత్తో ట్రైన్ ను కూడా ఆపగల మహా బలశాలి.. ఇంతకీ ఆయన ఎవరో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది.. ఆయనేనండి మన బాలయ్య.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ సినిమాలు అంటే అందరికీ గుర్తుకు వచ్చేది బాలకృష్ణ మాత్రమే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈయనకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. Balakrishna…