
Heroines: హీరోయిన్లు ఆ డైరెక్టర్ తో ఆ పని చేస్తే ఇండస్ట్రీలో స్టార్స్ అవుతారా.?
Heroines: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీ చాలా వరకు మారిపోయింది.. ఎంతోమంది హీరోయిన్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో కొంతమందికి స్టార్డం రాగానే దర్శక, నిర్మాతలనే బెదిరింపులకు గురి చేస్తున్నారు. కానీ 90sలో అలా ఉండేది కాదట.. ఎంత పెద్ద హీరో, హీరోయిన్ అయినా దర్శక నిర్మాతలకు భయపడే వారట. Will Heroines become stars in the industry if they work with that director వారు చెప్పింది…