Shobhana: పద్మభూషణ్ అందుకున్న శోభన పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ హీరోనేనా.?
Shobhana: నటి శోభన ఒకప్పుడు తెలుగు ప్రజలకు ఎంతో దగ్గరైన హీరోయిన్. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో అన్నీ కలుపుకొని 230 కి పైగా చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి శోభన కేవలం నటనలోనే కాకుండా భరతనాట్యంలో సూపర్ స్టార్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ చివరికి నాట్యాన్నే తన కెరియర్ గా ఎంచుకుంది.. ఎన్నో అవార్డులు ఎన్నో రివార్డులు కూడా వచ్చాయి. అలాంటి…