
Prabhas Missed Films: ఎన్టీఆర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రం నుంచి తప్పించుకున్న ప్రభాస్!!
Prabhas Missed Films: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాహుబలి (Baahubali) సినిమాతో ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ, తన కెరీర్లో కొన్ని హిట్ సినిమాలను తిరస్కరించారు. ఈ చిత్రాలు వేరే హీరోలకు బ్లాక్ బస్టర్ విజయాలను అందించాయి. అయితే ప్రభాస్ రిజెక్ట్ చేసిన ఓ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. Prabhas Missed Films, NTR’s Gain ఎన్టీఆర్ నటించిన బృందావనం…