HMPV: ఈ లక్షణాలు ఉంటె కచ్చితంగా ఆస్పత్రికి వెళ్లాల్సిందే ?
HMPV: చైనాను గజగజ వణికిస్తున్న ప్రాణాంతకమైన హెచ్ఎంపిబి వైరస్ భారత దేశంలోకి ప్రవేశించింది. ఏదైతే జరగకూడదు అని అందరూ అనుకున్నారు అదే జరిగింది. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఓ చిన్నారికి ఈ వైరస్ సోకినట్లుగా వైద్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిది నెలల పసికందు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. HMPV symtoms and cares దీంతో దేశ ప్రజలు ముఖ్యంగా కర్ణాటక పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రాలు భయాందోళనకు గురి అవుతున్నాయి….