Mahesh Babu: అప్పుడే ఓ షెడ్యూల్ ను కంప్లీట్ చేసిన రాజమౌళి!!
Mahesh Babu: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హాలీవుడ్ స్థాయిలో రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఈ భారీ ప్రాజెక్టులో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఆమె ఈ చిత్రానికి భారీ పారితోషికం అందుకుంటున్నారు. ఇటీవల, తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా వివాహ వేడుక కోసం ముంబై వెళ్లేందుకు,…