Honey Rose shocking post on that Business Man

Honey Rose: ఆ బిజినెస్ మ్యాన్ నాతో లైంగికంగా.. హనీ రోజ్ షాకింగ్ పోస్ట్.?

Honey Rose: హనీ రోజ్..తన హాట్ అందాలతో వీర సింహారెడ్డి మూవీ తో ఒక్కసారిగా టాలీవుడ్లో ఫేమస్ నటిగా పేరు తెచ్చుకుంది హాని రోజ్. ఈ ముద్దుగుమ్మ 10 సంవత్సరాల ముందే మన టాలీవుడ్ కి వచ్చినప్పటికీ ఆ సమయంలో ఈ హీరోయిన్ ను ఎవరు అంతగా ఆదరించలేదు. కానీ బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలో ఈ హీరోయిన్ పాత్రకి మంచి గుర్తింపు లభించి ఆ తర్వాత వరస అవకాశాలు హనీ రోజ్ కి వస్తున్నాయి. Honey…

Read More