
Honey Rose: తమిళ హీరోతో హనీ రోజ్ పెళ్లి.. ఓకే ఫ్లాట్లో సహజీవనం.?
Honey Rose: గత పదేళ్ల ముందే తెలుగు ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హనీ రోజ్ అప్పట్లో ఎవరికి తెలియదు. ఎప్పుడైతే బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో నటించినప్పటి నుండి హనీ రోజ్ కి అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. అంతేకాదు వీర సింహారెడ్డి సినిమాలో హనీ రోజ్ అందాలకు చాలామంది ఫిదా అయ్యారు. ఆమె భారీ అందాలకు ఫిదా అయిన కుర్ర కారు సోషల్ మీడియాలో హనీ రోజ్ ని తెగ ఫేమస్…