Yuvraj: పెన్షన్ డబ్బులతో బతుకుతున్న టీమిండియా ప్లేయర్ ?
Yuvraj: యువరాజ్ సింగ్ డబ్బులను సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అయితే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న అనంతరం బీసీసీఐ నుంచి యువరాజ్ సింగ్ కి ఎంత ఆదాయం అందుతుంది అనే విషయాలను తెలుసుకుందాం. మీడియా కథనాల ప్రకారం…. యువరాజ్ సింగ్ నెలకు రూ. 22,500 పెన్షన్ పొందుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది అధికారిక లెక్కలు కావు. Yuvraj How much pension does Yuvraj Singh receive from BCCI 2019లో రిటైర్మెంట్ ముందు పేపర్లలో…