How To Save Power Bill

Power Save: కరెంట్ బిల్ ఎక్కువ రాకుండా ఇలా చేయండి ?

Power Save: సాధారణ బల్బుకు బదులుగా తక్కువ శక్తి బల్బును వాడాలి. సిఎఫ్ఎల్ లేదా ఎల్ఈడీ లైట్లు ఉపయోగించడం వల్ల 70% వరకు విద్యుత్ ఆదా చేసుకోవచ్చు. ఫ్రిజ్ లో ఎక్కువ మొత్తంలో ఐస్ పేరుకుపోయినట్లయితే దాని కారణంగా ఫ్రిడ్జ్ కూలింగ్ పవర్ తగ్గిపోయి ఎక్కువగా విద్యుత్ ఖర్చు అవుతుంది. ఫ్రీజర్ ను ఎల్లప్పుడు డీఫ్రాస్ట్ గా ఉంచుకోవాలి. Power Save How To Save Power Bill వేడి ఆహారాన్ని కొంచెం చల్లబడిన తర్వాత మాత్రమే…

Read More