Perfume: పెర్ఫ్యూమ్ కొట్టుకుంటున్నారా.. అయితే జాగ్రత్త ?
Perfume: నేటి కాలంలో చాలా మంది పెర్ఫ్యూమ్ లేకుండా బయట అడుగుపెట్టరు. పర్ఫ్యూమ్ లేకుండా బయటకి రానివారు చాలామంది ఉన్నారు. దానికి అనుగుణంగానే మార్కెట్లలో మనసు దోచే రకరకాల పెర్ఫ్యూమ్స్ అమ్మాయిల బ్యాగుల్లో ఉంటున్నాయి. అయితే పర్ఫ్యూమ్ ని ఎంచుకోవడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని వాడడంపై చాలామందికి జాగ్రత్తలు తెలియవు. చాలామంది రోజువారి జీవనశైలిలో ప్రతిరోజు రకరకాల పెర్ఫ్యూమ్ లు, డీయోడరెంట్ లను వాడితో ఉంటారు. కానీ దాని సువాసన చాలా తొందరగా పోతుంది. How…