Amla Health Benefits: ఉసిరికాయ రోజూ తింటే.. ఎన్ని లాభాలో ?
Amla Health Benefits: ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ఉసిరి రసాన్ని ప్రతిరోజు తాగడం వల్ల శరీరానికి కావాల్సినన్ని పోషకాలు సమృద్ధిగా అందుతాయి. అయితే ప్రతిరోజు ఉదయం పూట ఉసిరికాయ రసాన్ని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు సూచనలు చేస్తున్నారు. ఉసిరికాయలో కాపర్, మాంగనీస్, పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ డి అధికంగా ఉంటాయి. Amla Health Benefits for Human…