
Telangana Land: గచ్చిబౌలి భూముల వివాదంలో హైకోర్టు కీలక ఆదేశం.. ప్రభుత్వానికి కోర్టు షాక్!!
Telangana Land: తెలంగాణ హైకోర్టు గచ్చిబౌలి భూముల వివాదంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) తరఫున న్యాయవాదులు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేయగా, హైకోర్టు విచారణ జరిపి గురువారం వరకు ఆ భూముల్లో ఎలాంటి పనులు చేయరాదని ఆదేశించింది. High Court Stalls Telangana Land Sale ఈ భూముల వివాదానికి కారణం, ప్రభుత్వం గతేడాది జీవో 54 ద్వారా 400 ఎకరాలను టీజీఐఐసీకి అప్పగించడం. హెచ్సీయూ తరఫున న్యాయవాది వాదిస్తూ,…