Hyderabad public transport

hyderabad-metro-expansion-plans

Hyderabad Metro: రూ.21,560 కోట్లతో మెట్రో సంచలనం.. సిటీలో కొత్త రూట్స్!

హైదరాబాద్ నగరం ముఖచిత్రాన్నే మార్చేసే భారీ ప్రాజెక్టుకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మెట్రో రైలు రెండో దశ విస్తరణ కోసం ఏకంగా రూ.21,560 కోట్లు కేటాయించారు. ఇది సిటీలో ట్రాఫిక్ జామ్‌లకు పెద్ద ఊరట ఇవ్వబోతోంది. జనం ఎక్కువగా ఉండే ఏరియాలను టార్గెట్ చేస్తూ కొత్త లైన్లు వేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే…