SRH players attend Hyderabad wedding reception

SRH Players: రిసెప్షన్‌లో SRH సందడి.. MLA కూతురు రిసెప్షన్‌ ఆటగాళ్ల హడావిడి!!

SRH Players: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కుమార్తె కీర్తి, ప్రముఖ వ్యాపారవేత్త మహేష్ రెడ్డి కుమారుడు నితేష్‌ల వివాహ రిసెప్షన్ ఇటీవల హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (SRH) స్టార్ క్రికెటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్‌లు హాజరయ్యారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. SRH players attend Hyderabad wedding reception ముఖ్యంగా ముంబై ప్లేయర్‌ ఇషాన్ కిషన్,…

Read More