
Team India: ఇప్పటివరకు టీమిండియాకు ఎన్ని ఐసీసీ ట్రోఫీలు వచ్చాయి ?
Team India: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో విక్టరీ సాధించిన టీమిండియా చాంపియన్గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా కు…. అందరూ అభినందనలు చెబుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో టీమిండియా ఇప్పటివరకు ఎన్ని ఐసీసీ టోర్నమెంట్లు గెలుచుకుంది అనే దానిపై చర్చ జరుగుతోంది. How many ICC trophies has Team India won so far ఇప్పటివరకు… ఏడు ఐసీసీ మేజర్…