Trisha and Tovino Thomas Thriller Identity

Trisha and Tovino Thomas: ఓటీటీలో “ఐడెంటిటీ”..త్రిష, టోవినో థామస్.. మలయాళ థ్రిల్లర్!!

Trisha and Tovino Thomas: తమిళం, తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి త్రిష కృష్ణన్ తాజాగా మలయాళ స్టార్ టోవినో థామస్‌తో కలిసి నటించిన థ్రిల్లర్ చిత్రం “ఐడెంటిటీ” ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖిల్ పాల్ మరియు అనాస్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో మంచి ఆదరణ పొందింది. దాంతో, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే, సరైన ప్రమోషన్స్ లేకపోవడం వల్ల చాలా మందికి ఈ…

Read More