
IPL 2025: SRHలో కలకలం.. కమిన్స్ కెప్టెన్సీ తొలగింపు ?
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అత్యంత దారుణమైన ప్రదర్శన కనబరుస్తోంది. 2024 ఐపీఎల్ లో… అద్భుతంగా రాణించిన హైదరాబాద్… ఈ సీజన్ లో మాత్రం దారుణంగా విఫలమవుతోంది. ఈ టోర్నమెంట్లో మొదటి మ్యాచ్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు…. ఆ తర్వాత మూడు మ్యాచ్ల్లో వరుసగా ఓడిపోయింది. Uproar in SRH Pat Cummins’ captaincy removed మొదట రాజస్థాన్ రాయల్స్ పై గ్రాండ్ విక్టరీ కొట్టిన…