Game Changer: గేమ్ ఛేంజర్ లో అప్పన్న పాత్ర ఆ హీరో చేయాల్సింది.. కానీ దగ్గరుండి చెర్రీ చెడగొట్టాడుగా.?
Game Changer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్లాప్ తెలియని డైరెక్టర్లలో శంకర్ మొదటి స్థానంలో ఉండేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఆయనకు ఏమైందో ఏమో ఆయన డైరెక్షన్ లో వచ్చిన ప్రతి సినిమా దారుణంగా ప్లాప్ అవుతుంది.. ఒకప్పుడు శంకర్ తో సినిమా అంటే హీరోలంతా పరుగులు పెట్టి మరి వచ్చేవారు. ఆయన డైరెక్షన్ లో ఒక్క సినిమా చేసిన చాలు అని వెయిట్ చేసేవారు. అలాంటి ఈ దర్శకుడు కాస్త తడబడ్డాడు.. అప్పట్లో ఆయన సినిమా…