IND VS AUS 2 Nd Test Pink ball History

IND VS AUS 2 Nd Test: పింక్ బాల్ తో ఎందుకు ఆడుతున్నారు.. దాని ధర ఎంతో తెలుసా?

IND VS AUS 2 Nd Test: అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండవ మ్యాచ్ జరుగుతోంది. పెర్త్ టెస్టులో విజయం సాధించిన టీమిండియా ఈ సిరీస్ లో 1-0 ఆదిక్యంలో ఉంది. అడిలైడ్ టెస్ట్ డే-నైట్ ఫార్మాట్ లో జరగనుంది. ఇందుకోసం పింక్ బాల్ వాడుతున్నారు. పింక్ బాల్ అనేది డే-నైట్ టెస్టులో మాత్రమే వాడుతూ ఉంటారు. సాధారణంగా టెస్టుల్లో ఉపయోగించే ఎర్ర బంతికి ఇది చాలా భిన్నంగా ఉంటుంది. IND VS AUS 2…

Read More