Sleeping: దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. అయితే డేంజర్ పడ్డట్టే ?
Sleeping: చాలా మంది పడుకునేటప్పుడు దిండు పెట్టుకుంటారు. దిండు లేకపోతే చాలామందికి నిద్ర పట్టదు. కొంతమందికి దిండు ఎత్తుగా ఉంటే హాయిగా నిద్రపోతారు. కానీ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది దిండు పెట్టుకుంటే మంచిదా లేక దిండు వేసుకోకుంటే మంచిదా అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. ఒకవేళ దిండు వాడితే తల తటస్థ స్థితిలో ఉండాలి. దిండు ఎవరైనా వాడాలని అనుకుంటే ఒకవైపు పడుకునే వారు మాత్రమే వాడాలి. Sleeping Do you sleep with…