IND VS NZ: ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ టై అయితే.. విజేత ఎవరు?

IND VS NZ: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా.. ఆదివారం అంటే మార్చి 9వ తేదీన న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా బిగ్ ఫైట్ జరగనుంది. ఈ మెగా ఫైనల్ దుబాయ్ వేదికగా జరగనుంది. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటినుంచే టీమిండియా అలాగే న్యూజిలాండ్ ప్లేయర్లు కసరత్తులు చేస్తున్నారు. If the Champions Trophy final match is tied, who will be the…

Read More