
CM Revanth Reddy: ఇందిరమ్మ ఇళ్ళు ఇయ్యకపోతే..ఓట్లు అడుగను !
CM Revanth Reddy: ఇందిరమ్మ ఇళ్ళు ఇయ్యకపోతే..ఓట్లు అడుగను అంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాజాగా పాలమూరు జిల్లాలో బహిరంగ సభలో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. సంవత్సరంలో 5 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని… స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇయ్యని ఊర్లల్లో ఓట్లు అడగబోమని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. CM Revanth Reddy Comments on Indhiramma indlu పాలమూరు ప్రజలు కాంగ్రెస్ పార్టీ నేతలను…