India-Australia 3rd Test: మూడో టెస్ట్ లో భారత ఆటగాళ్లకు చుక్కలే.. రోహిత్ సేన కు పెద్ద పరీక్ష!!
India-Australia 3rd Test: బ్రిస్బేన్లోని గబ్బా వేదికపై భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ శనివారం, డిసెంబర్ 14న జరగనుంది. ప్రస్తుతం ఇరు జట్లు సిరీస్లో చెరో మ్యాచ్ గెలిచి 1-1 సమానంగా ఉన్నాయి. సిరీస్లో ఆధిక్యం సాధించాలంటే ఈ మూడో టెస్టు చాలా కీలకం. కేవలం సిరీస్ గెలుచుకోవడమే కాక, ఈ మ్యాచ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో చేరేందుకు కూడా చాలా ముఖ్యమైనది. Brisbane Hosts India-Australia 3rd Test గబ్బా పిచ్: పేసర్లు కోసం…