Bumrah: 100 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి.. బుమ్రా క్రేజీ రికార్డు ?

Bumrah: 100 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి.. బుమ్రా క్రేజీ రికార్డు సాధించాడు. సరికొత్త చరిత్ర సృష్టించిన జస్‌ప్రీత్ బుమ్రా… ఇండియాకు మంచి పేరు తెచ్చాడు. 2024 సంవత్సరానికి గాను.. ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకున్నాడు భారత బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా. India bowling icon named ICC Men’s Test Cricketer of the Year ఈ అవార్డును కైవసం చేసుకున్న తొలి ఇండియన్ బౌలర్‌గా చరిత్రపుటలకెక్కాడు జస్‌ప్రీత్…

Read More