
Ind vs Aus: ఆసీస్ కు షాక్.. సెమీస్ లో ఐదుగురు స్పిన్నర్లతో టీమిండియా ప్లాన్ ?
Ind vs Aus: ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా… ఇవాళ సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ సెమీఫైనల్ మొదటి మ్యాచ్ లో టీమిండియా అలాగే ఆస్ట్రేలియా జట్టు తలపడబోతున్నాయి. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభం కాబోతున్న… ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగునుంది. India vs Australia semi-final, Champions Trophy 2025 దుబాయిలో రేపు వర్షం కూడా పడటం లేదు. ఒకవేళ వర్షం పడిన రిజర్వుడే ఉంటుంది. అయినప్పటికీ… మ్యాచ్ రద్దు అయితే…