Prabhas Fauji Movie: సూపర్ హిట్ బాలీవుడ్ సినిమా కు కాపీ గా ‘ఫౌజీ’!!
Prabhas Fauji Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో రూపొందుతున్న “ఫౌజీ” (Fauji) సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పీరియాడిక్ వార్ లవ్ స్టోరీ (periodic war love story)గా తెరకెక్కుతున్న ఈ చిత్రం, ప్రభాస్ అభిమానులకు అందమైన విజువల్ ట్రీట్ (visual treat) అందించనున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ప్రభాస్ పాత్రలోని భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన హైలైట్ కానున్నాయి. Prabhas Fauji…