A huge twist in the climax of Pushpa-2

Pushpa 2: తెలుగు సినిమా చరిత్రలో పుష్ప 2: ది రూల్ ఒక సంచలనం.. రికార్డుల దుమ్ము దులిపి మరీ!!

Pushpa 2: తెలుగు సినిమా చరిత్రలో పుష్ప 2: ది రూల్ ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ను శాసించి, కేవలం 32 రోజుల్లోనే 1831 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో రికార్డులను తిరగరాసింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ కమర్షియల్ అంశాలతో పాటు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నదని చెప్పొచ్చు. తెలుగు సినిమా ఇప్పుడొక గ్లోబల్ ఫోర్స్‌గా ఎదిగిందని ఈ విజయంతో స్పష్టమవుతోంది. Pushpa 2 Breaks Indian…

Read More