Indian movies breaking records in global markets

Indian movies: కలెక్షన్స్ లో మాత్రం అస్సలు తగ్గేదెలా.. సత్తా చాటుతున్న అల్లు అర్జున్ పుష్ప 2!!

Indian movies: ఇటీవల కాలంలో, ఇండియన్ సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో భారీ కలెక్షన్స్‌ని సాధిస్తూ, ప్రపంచ బాక్సాఫీస్ పై తమ ఆధిపత్యాన్ని స్థాపిస్తున్నాయి. 1000 కోట్ల కలెక్షన్స్‌ను సులభంగా చేరుకుంటున్న ఈ సినిమాలు, త్వరలో హాలీవుడ్ స్థాయి చిత్రాలను కూడా ఇండియన్ సినీ పరిశ్రమ నుంచి చూస్తాం అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. చైనీస్ సినిమాలు ఇప్పటికే ఇంగ్లీష్ లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకున్న తరుణంలో, ఇండియన్ సినిమాలు కూడా ఇంగ్లీష్ లో…

Read More