
kiren rijiju: ప్రతిపక్ష ఎంపీలు రాహుల్, అఖిలేశ్‌ను ఒప్పించమని కోరారా? సంచలన వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్షాకాల సమావేశాలు విజయవంతమన్నారు. ప్రతిపక్ష ఎంపీలు రాహుల్, అఖిలేశ్‌ను ఒప్పించమని కోరారని ఆరోపించారు. 12 బిల్లులు ఆమోదం పొందాయని తెలిపారు.







